Uppada తీరం నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన గంగపుత్రుల పంట పండింది. కోటి రూపాయల సరకుతో తీరానికి చేరుకున్నారు.